(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.148. అధ్యాయః 148
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి యతిశుశ్రూషాప్రశంసనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
`పరాశర ఉవాచ।
న తథా సంప్రదానేన నోపవాసాదిభిస్తథా।
ఇష్టాం గతిమవాప్నోతి యథా శుశ్రూషకర్మణా॥ 13-148-1(87158)
యాదృశేన తు తోయేన శుద్ధిం ప్రకురుతే నరః।
తాదృగ్భవతి తద్ధౌతముదకస్య ప్రభావతః॥ 13-148-2(87159)
శూద్రోప్యేతేన మార్గేణ యాదృశం సేవతే జనం।
తాదృగ్భవతి సంసర్గాదచిరేణ న సంశయః॥ 13-148-3(87160)
తస్మాత్ప్రయత్నతః సేవ్యా భిక్షవో నియతాత్మనా।
ఉదకగ్రాహణాద్యేన స్నపనోద్వర్తనైస్తథా॥ 13-148-4(87161)
అధ్వనా కర్శితానాం చ వ్యాధితానాం తథైవ చ।
శుశ్రూషాం నియతం కుర్యాత్తేషామాపది యత్నతః॥ 13-148-5(87162)
దర్భాజినాన్యవేక్షేత భైక్షభాజనమేవ చ।
యథాకామం చ కార్యాణి సర్వాణ్యేవోపసాధయేత్।
ప్రాయశ్చిత్తం యతా న స్యాత్తథా సర్వం సమాచరేత్॥ 13-148-6(87163)
వ్యాధితానాం తు భిక్షూణాం చేలప్రక్షాలనాదిభిః।
ప్రతికర్మక్రియా కార్యా భేషజానయనైస్తథా॥ 13-148-7(87164)
పింషణాలేపనం చూర్ణం కషాయమథ సాధనం।
నాన్యస్య ప్రతిచారేషు సుఖార్థముపపాదయేత్॥ 13-148-8(87165)
భిక్షాటనోఽభిగచ్ఛేత భిషజశ్చ విపశ్చితః।
తతో వినిష్క్రియార్థాని ద్రవ్యాణి సముపార్జయేత్॥ 13-148-9(87166)
యశ్చ ప్రీతమనా దద్యాదాదద్యాద్భేషజం నరః।
అశ్రద్ధయా హి దత్తాని తాన్యభోక్ష్యాణి భిక్షుభిః॥ 13-148-10(87167)
శ్రద్ధయా యదుపాదత్తం శ్రద్ధయా చోపపాదితం।
తస్యోపభోగాద్ధర్మః స్యాద్వ్యాధిభిశ్చ నివర్త్యతే॥ 13-148-11(87168)
ఆదేహపతనాదేవం శుశ్రూషేద్విధిపూర్వకం।
న త్వేవం ధర్మముత్సృజ్య కుర్యాత్తేషాం ప్రతిక్రియాం॥ 13-148-12(87169)
స్వభావతో హి ద్వంద్వాని విప్రయాంత్యుపయాంతి చ।
స్వభావతః సర్వభావా భవంతి నభవంతి చ।
సాగరస్యోర్మిసదృశా విజ్ఞాతవ్యా గుణాత్మకాః॥ 13-148-13(87170)
విద్యాదేవం హి యో ధీమాంస్తత్వవిత్తత్వదర్శనః।
న స లిప్యేత పాపేన పద్మపత్రమివాంభసా॥' ॥ 13-148-14(87171)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి అష్టచత్వారింశదధికశతతమోఽధ్యాయః॥ 148 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.